Breaking News

BYREDDY

ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి

సారథి న్యూస్​, కర్నూలు: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ ప్రాంత ఉనికిని కాపాడారని, ఆయన అకాలమరణానికి చింతిస్తూ కన్నీటితో నివాళులు అర్పిస్తున్నామని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్​రెడ్డి విచారణ వ్యక్తంచేశారు. ‘రాయల తెలంగాణ వద్దు.. రాయలసీమ ముద్దు’ అన్న నినాదంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద తాము 52 గంటల పాటు నిరాహార దీక్ష చేశామని గుర్తుచేశారు. రాయలసీమ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు […]

Read More
ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం

ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం

సారథి న్యూస్, కర్నూలు: ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యదర్శి మధుకర్ జి, బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యదర్శి హరీశ్ బాబు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, పార్టీ నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోడీ 2.0 ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. దేశంలోని ప్రతి […]

Read More