Breaking News

BUNNY

‘పుష్ప’ మళ్లీ మారేడుమిల్లికి..

‘పుష్ప’ మళ్లీ మారేడుమిల్లికి..

స్టార్ హీరోల సోషల్ మీడియా రికార్డుల్లో ఎక్కువ క్రేజ్‌ బన్నీకే ఉంది. సౌత్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ సంఖ్య 13 మిలియన్ ను క్రాస్ చేసింది. మరోవైపు ‘పుష్ప’ టీమ్ చేస్తున్న ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ యేడు ప్రారంభంలో మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో కొంత భాగం షూట్ చేసిన తర్వాత మరికొంత షూట్‌ హైదరాబాద్‌లో చేశారు. అక్కడి షెడ్యూల్ కంప్లీట్ […]

Read More
2020 బ్యాడ్​ఇయర్ టు మూవీస్

2020.. బ్యాడ్​ ఇయర్ టు మూవీస్

2020.. చిత్రసీమలో కనీవినీ ఎరుగుని బ్యాడ్​ ఇయర్​గా చెప్పుకోవచ్చు. కరోనా టాలీవుడ్​ను గట్టి దెబ్బ కొట్టి కుదిపివేసింది. ఇండస్ట్రీ మొత్తం బొక్క బోర్లాపడింది. సాధారణంగా ఏడాదిలో 150 సినిమాలకు తక్కువ కాకుండా విడుదలయ్యేవి. కరోనా(కోవిడ్19)​ప్రభావంతో ఆ లిస్ట్​ 50కి పడిపోయింది. అయితే మధ్యలో ఓటీటీ వచ్చి కొంత సేదదీర్చింది అనుకోండి. సంక్రాంతి టాలీవుడ్​కు అతిముఖ్యమైన సీజన్. వీలైనన్ని పెద్దచిత్రాల రిలీజ్కు స్కోప్​ఉంటుంది. ఈ సీజన్​లో స్టార్​ హీరోల మధ్య గట్టి పోటీయే ఉంటుంది. అలా ఈ ఏడాది […]

Read More
బన్నీ పెద్దమనసు

బన్నీ పెద్దమనసు

సెప్టెంబర్​ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీ వేడుకలు ప్లాన్ చేశారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో భారీ ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కరెంట్​ షాక్​కు గురై ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్పందించిన పవన్ వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీఇచ్చారు. ఇదే సమయంలో అభిమానుల కుటుంబాలకు రామ్ చరణ్ కూడా ఆర్థికసాయాన్ని ప్రకటించారు. వాళ్లతో పాటే అల్లు అర్జున్ […]

Read More

‘ఆహా’ కోసం తమన్నా టాక్​షో

ప్రముఖ నిర్మాత అల్లూ అరవింద్​ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీలో తమన్నా ఓ టాక్​షో చేయనున్నట్టు సమాచారం. ఇందుకు బన్నీ ఆమెను ఒప్పించాడని టాక్​. కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు ఒపెన్​ కావడం కష్టమే. ఈ నేపథ్యంలో తారలందరూ ఓటీటీ వెంట పడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఆర్జీవీ అయితే ఓటీటీని ఓ రేంజ్​లో వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమాలు తగ్గిన మిల్కీ బ్యూటీ ఆహాలో టాక్​ షోలో వ్యాఖ్యాతక చేసేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ […]

Read More

నాన్న చెప్పినా పెళ్లి చేసుకోను..

అల్లు అర్జున్ డాటర్ చిన్నారి అర్హ చిన్నవయసులోనే బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. అర్హకు సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. అర్హ చేసే అల్లరి వీడియోలను బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడమే దానికి కారణం. ఇటీవల ‘రాములో రాములా’ పాటకు దోసే స్టెప్ వేశావని బన్నీని ఏడిపించిన తీరుకు ఫ్యాన్సంతా మనసారా నవ్వుకున్నారు. తర్వాత ‘బుట్టబొమ్మ’ పాటకు లిప్ రీడింగ్ ఇచ్చిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ తన […]

Read More