సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్‌వర్మ.. మర్డర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం […]
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్‌సిటీలో మొదలయ్యే షూటింగ్లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ […]