మాసివ్ బ్లాక్ బ్లస్టర్ ‘అఖండ’ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరో రామ్‌కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి, రామ్‌ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి […]
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్ ఎవరా అని కొంతకాలంగా ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఆ చిత్ర దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా ఎంపికైందని ఇటీవల సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరిగింది. దీంతో నేరుగా బోయపాటి హీరోయిన్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్తనటిని పరిశ్రమకు పరిచయం చేస్తున్నామని చెప్పాడు. అమలా పాల్ నటిస్తుందన్న వార్తలో నిజం లేదన్నాడు. ఇక ఈ […]
ప్రస్తుతం బాలకృష్ణ ‘లెజెండ్, సింహా’వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజై సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీ దర్శకుడు బి.గోపాల్‌తో చేయాలి అనుకుంటున్నాడట. బాలయ్యకు మొదటిసారి మాస్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు బి.గోపాల్. వారిద్దరి కాంబినేషన్లో ‘లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి […]
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బాలకృష్ణ 106 చిత్రంగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ను బుధవారం బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. తెల్లటి పంచెకట్టులో పవర్ ఫుల్ లుక్స్ తో.. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..’ అనే భారీ డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ అదిరింది. క్షణాల్లో వైరల్ అవుతున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉండి బాలయ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. […]