Breaking News

BIGBOSS

బిగ్​బాస్​కు నో చెప్పింది

బిగ్​బాస్ పై​ పుకార్లు.. పూనమ్​ క్లారిటీ

తాను బిగ్​బాస్​ సీజన్​ 4లో పాల్గొనడం లేదని పూనమ్​ కౌర్​ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్​బాస్​లో సీజన్​ 4లో పాల్గొనేది వీళ్లనంటూ కొంతకాలంగా సోషల్​ మీడియాలో, కొన్ని వెబ్​సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు తాము బిగ్​బాస్​లో పాల్గొనడం లేదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే యువనటుడు తరుణ్​, హీరోయిన్​ శ్రద్ధాదాస్​ తాము బిగ్​బాస్​ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రద్ధాదాస్​ అయితే ఏకంగా మీడియాపైనే ఫైర్​ అయ్యింది. తనపై తప్పడు వార్తలు […]

Read More

‘పరాన్నజీవి’కి నో చెప్పిన శ్రీరెడ్డి

ఆర్జీవీకి కౌంటర్​గా పవన్​కల్యాణ్ అభిమాని, బిగ్​బాస్​ ఫేం నూతన్​నాయుడు పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అతడు వివాదస్పద నటి శ్రీరెడ్డిని అప్రోచ్​ అయ్యాడట. అందుకు ఆమె నో చెప్పినట్టు సమాచారం. శ్రీరెడ్డి అంతకుముందే పలుమార్లు పవన్​కల్యాణ్​పై నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్​కల్యాన్​ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరాన్నజీవి చిత్రంలోనూ తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతోనే ఆమె నటించేందుకు ఒప్పుకోలేదని టాక్​. కాగా […]

Read More

బిగ్​బాస్​4లోకి శ్రీరాపాక

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న బిగ్​బాస్​4లో ఆర్జీవీ పరిచయం చేసిన ‘నగ్నం’ హీరోయిన్​ శ్రీరాపాకకు చోటు దక్కనున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె పలు యూట్యూబ్​ చానెళ్లలో బోల్డ్​ కామెంట్స్​ చేస్తున్నట్టు టాక్​. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఇప్పటికే కంటెస్టంట్ల ఎంపిక ప్రక్రియ మొదలైందని టాక్​. ఈ క్రమంలో ఈ షోలో పాల్గొనేందుకు గాను పలువురు సినీ తారలు పోటీ పడుతున్నారు. అయితే ఈ రేసులో ‘నగ్నం’ హీరోయిన్ శ్రీ రాపాక కూడా ఉన్నట్టు […]

Read More

బిగ్​బాస్​ ఫేం రవికృష్ణకు కరోనా

కరోనా మహమ్మారి టీవీ, సినిమా ఇండస్ట్రీని వణికిస్తున్నది. తాజాగా బిగ్​బాస్​ ఫేం రవికృష్ణకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నే స్వయంగా రవికృష్ణే సోషల్​ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలిందని చెప్పారు. హోం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని చెప్పారు. తనతో కాంటాక్ట్​ అయినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రవి సూచించారు. […]

Read More
బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు..

బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు..

తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో మళ్లీ ప్రారంభం అయ్యేందుకు ముస్తాబవుతోంది. కంటెస్టెంట్లు ఎవరన్నది గాలింపు మొదలైంది. బుల్లి తెర.. వెండి తెర సెలబ్రిటీలను కొంతమందిని ఓకే చేశారు అని కూడా అంటున్నారు. వారిలో హీరో నందు, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రవి, బిత్తరి సత్తి అంటున్నారు. అయితే అసలు హోస్ట్ ఎవరన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్​గా వ్యవహరించారు. […]

Read More

నేను తల్లిని కాలేదు బాబోయ్​!

నటీ, నటుల వ్యక్తిగత జీవితాలపై రూమర్లు రావడం కొత్తేమీ కాదు. ఎంతో మంది సెలబ్రిటీలు తమ మీద వచ్చిన పుకార్లకు వివరణ ఇచ్చుకోలేక తలలు పట్టుకుంటారు. తాజాగా కన్నడ నటి, బిగ్​బాస్​ సీజన్​ 3 ఫేమ్​ నేహా గౌడ తల్లి అయ్యిందని ఆమె యూఎస్​లోని కాలిఫోర్నియాలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని పలు కన్నడ సైట్లు రాశాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమె స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని తేల్చిచెప్పారు. తనను […]

Read More