Breaking News

BEST TEACHER

ఆన్​లైన్​ పాఠాలు సక్సెస్​

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లాలోని అన్నీ పాఠశాలల్లో ఆన్ లైన్ పాఠాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. స్థానిక జడ్పీ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో కూడా ఆన్ లైన్ తరగతుల పట్ల అవగాహన వచ్చిందన్నారు. స్కూలు తెరచిన తర్వాత సుమారు మూడువేల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనో, లేక టీవీనో కొనుక్కోవడం చేశారని చెప్పారు. వారి పిల్లలకు ఆన్​లైన్ లో తరగతుల కోసం ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. టీచర్లు […]

Read More

బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్​, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్, లెక్చరర్లు స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్కూలు ఎడ్యుకేషన్ డైరెక్టర్​ శ్రీదేవసేన కోరారు. ఆగస్టు 7లోగా డీఈవోలకు అప్లికేషన్స్ పంపించాలని సూచించారు. హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపల్స్ కు 10, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీజీ, పీజీటీ, టీజీటీలకు 31, డైట్, సీటీఈ, ఐఏఎస్ఈ లెక్చరర్లకు రెండు అవార్డుల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత డీఈవో ఆఫీసుల్లో సంప్రదించాలని సూచించారు.

Read More