Breaking News

BCCI

క్రికెట్ గాడిలో పడుతుంది

కలకత్తా: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయని బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘కరోనాను చూసి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికైతే వైరస్​కు మందుల్లేవ్​. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓ ఆరేడు నెలల్లో వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయి. మనలో అద్భుతమైన నిరోధకశక్తి ఉంది. కాబట్టి అన్నింటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. క్రికెట్ కూడా […]

Read More

ఐపీఎల్ కు అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ: ఐపీఎల్ భవిష్యత్ పై సందేహాలు వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీసీసీఐ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాతే ఐపీఎల్ పై నిర్ణయం ఉంటుంది. వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ నిర్ణయం ఉంటుంది. టోర్నీలు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టలేం. ప్రస్తుతం […]

Read More

బీసీసీఐ x ఐసీసీ

–పన్ను మినహాయింపుపై వైరం ముంబై: బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎన్నాళ్లుగా ఉంటున్న వైరం మరోసారి రాజుకుంది. భారత్ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్​ కప్​కు సంబంధించి పన్ను మినహాయింపు విషయంలో రెండు బోర్డుల మధ్య జరుగుతున్న గొడవ మరింత ముదిరింది. పన్ను మినహాయింపుకు సంబంధించి గ్యారెంటీ లెటర్ ఇవ్వాలని చాలా రోజులుగా ఐసీసీ.. బీసీసీఐని అడుగుతోంది. దీనికి సంబంధించిన తుది గడువు కూడా ముగియడంతో ఇప్పుడు అంతర్జాతీయ బాడీ రంగంలోకి దిగింది. పన్ను […]

Read More

14 రోజుల ఐసోలేషన్​ తప్పనిసరి

దుబాయ్​: కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్​ను మొదలుపెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతిజట్టు 14 రోజుల ప్రీ మ్యాచ్​ ఐసోలేషన్​ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే అన్ని జట్లు మెడికల్​ ఆఫీసర్​ను నియమించుకోవాలని ఆదేశించింది. మొత్తం నాలుగు దశల్లో క్రికెట్​ను పూర్తి స్థాయిలో మొదలుపెట్టనున్నారు. ‘క్రికెటర్లు ఫిట్​నెస్​ కోల్పోకుండా చిన్నచిన్న కసరత్తులతో ప్రాక్టీస్​ మొదలుపెట్టాలి. తర్వాత ఇద్దరు, ముగ్గురుగా గ్రూపు శిక్షణ చేసుకోవచ్చు. మూడో దశలో కోచ్​ పర్యవేక్షణలో పదిమంది కలిసి […]

Read More

శార్దూల్.. ప్రాక్టీస్ షురూ

ముంబై: లాక్​ డౌన్​తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు శనివారం స్థానిక బోయ్​ సర్​ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దీనికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడో లేదో తెలియదు. లాక్​ డౌన్​ తర్వాత ట్రైనింగ్​ మొదలుపెట్టిన భారత క్రికెటర్ శార్దూల్ కావడం విశేషం. లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్టేడియాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో శార్దూల్.. కొంతమంది దేశవాళీ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ […]

Read More

సీఎఫ్ వో ఇప్పుడే వద్దు

బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ వో)ను ఇప్పుడే నియమించలేమని బీసీసీఐ సంకేతాలిచ్చింది. భారీవేతనం ఇవ్వాల్సి ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు దానిని భరించలేదన్ని వెల్లడించింది. గతంలో సీఎఫ్‌వోగా పనిచేసిన సంతోష్‌ రంగ్నేకర్‌.. వ్యక్తిగత కారణాలతో ఆరుక్రితం రాజీనామా చేశాడు. అప్పట్నించి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ‘సీఎఫ్‌వోను ఇప్పుడు నియమించలేం. కొత్త రాజ్యాంగం ప్రకారం కూడా ఇదేమీ తప్పనిసరికాదు. బోర్డుకు కచ్చితంగా సీఈవో ఉండాలన్నది నిబంధన. సీఎఫ్‌వో ఉండాల్సిన అవసరం ఉందని […]

Read More

టీ20 వరల్డ్​ కప్ డౌటే

బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్​ అన్షుమన్ గైక్వాడ్ న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచకప్ జరగడం అనుమానమేనని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్​ అన్షుమన్ గైక్వాడ్ అన్నాడు. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలన్నాడు. ఒకవేళ ఏవైనా కారణాలతో మెగా ఈవెంట్ వాయిదా పడితే.. ఐపీఎల్​ కు మార్గం సుగమమవుతుందన్నాడు. ‘ఐపీఎల్​కు విండో దొరికినా.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్ భవిష్యత్ అప్పుడే తేలుతుంది. […]

Read More
ఐపీఎల్ జరుగుతుంది

ఐపీఎల్ జరుగుతుంది

ఆర్‌సీబీ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడినా చాలా మందికి లీగ్‌పై నమ్మకం పోలేదు. ఈ ఏడాది ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా ఐపీఎల్‌ జరిగి తీరుతుందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ మైక్‌హెస్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. లీగ్‌ ఎప్పుడు జరిగినా ఆర్‌సీబీ రెడీగా ఉంటుందన్నాడు. ‘మాకు ఇంకా నమ్మకం ఉంది. ఐపీఎల్‌కు టైమ్‌ ముగిసిపోలేదు. కచ్చితంగా జరిగి తీరుతుంది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత బీసీసీఐ దీనిపై […]

Read More