Breaking News

BAYYARAM

పారిశుద్ధ్యం.. ఇదేం తీరు

సారథిన్యూస్​, మహబూబాబాద్: మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలంలో కలెక్టర్​ గౌతమ్​ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. అటవీ ప్రాంతంలో పర్యటించి సోలార్ బోర్వెల్ పాయింట్స్, ప్లాంటేషన్ పనులకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. బయ్యారం మండల కేంద్రంలో పలు చోట్ల నీటినిల్వలు ఉండటం పట్ల పారిశుద్ధ కార్మికులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More