ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]
సారథి న్యూస్, రామాయంపేట: రైతులకు గుడ్ న్యూస్..పంట రుణాల పరిమితిని పెంచేశారు.. ఇప్పటివరకు వరి పంటపై రూ.30వేల వరకు ఉన్న క్రాప్ లోన్ లిమిట్ ను కనిష్టంగా రూ.35వేల నుంచి గరిష్టంగా రూ.38వేలకు పెంచారు. ఇతరత్రా పంటలకు కూడా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు పెంచి ఇచ్చేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. బ్యాంకులు రైతులకు లోన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. 2020-2021 ఏడాదికి బడ్జెట్ ప్రణాళికలో పంటలకు స్కేల్ […]