Breaking News

BADRACHALAM

ట్రాఫిక్​రూల్స్​తప్పనిసరి పాటించాలి

ట్రాఫిక్​రూల్స్ ​తప్పనిసరి పాటించాలి

సారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో భద్రాచలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నవారికి జరిమానాలు విధించారు. వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్​లైన్ ​ద్వారా చెల్లించేలా పలు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్​ రూల్స్​ను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని లైసెన్స్, ధ్రువీకరణపత్రాలను కలిగి ఉండాలని సూచించారు.

Read More
గోదావరి మహోగ్రరూపం

గోదావరి మహోగ్రరూపం

భద్రాచలం: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే చివరిదైన మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. 2014, సెప్టెంబర్‌ 8న భద్రాచలం […]

Read More
కారు లేని నేత.. విశిష్టతల కలబోత

కారు లేని నేత.. విశిష్టతల కలబోత

బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన సున్నం రాజయ్య ఆటోలో సెక్రటేరియట్​కు వచ్చిన ప్రజానేత సారథి న్యూస్, హైదరాబాద్: ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరాలకు తరగదని ఆస్తులు సంపాదించుకుంటున్న రోజులివి.. కానీ ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సొంత కారు కూడా లేని ప్రజానేత.. బస్సులోనే అసెంబ్లీకి వెళ్లిన ఘనచరిత.. ఆయనే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. కరోనా బారినపడి కన్నుమూయడాన్ని ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు తట్టుకోలేకపోతున్నారు. సహజంగా ప్రజాప్రతినిధి అనగానే కార్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా […]

Read More