Breaking News

ASIS

కెప్టెన్సీని సచిన్ వద్దన్నాడు

న్యూఢిల్లీ: కెప్టెన్​గా వైఫల్యం.. దాంతో వచ్చిన ఒత్తిడి వల్ల బ్యాటింగ్​లోనూ ఫామ్ కోల్పోవడంతో.. సారథిగా కొనసాగడానికి సచిన్ టెండూల్కర్ ఇష్టపడలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ చందూ బోర్డే వెల్లడించాడు. దీంతో సౌరవ్ గంగూలీని సారథిగా నియమించాల్సి వచ్చిందన్నాడు. ఇందులో ఎలాంటి రహస్యం లేకపోయినా.. అప్పట్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నాడు. ‘అప్పట్లో ఆస్ట్రేలియా టూర్​కు సచిన్​ టెండుల్కర్​ ను కెప్టెన్​గా పంపించాం. కానీ అక్కడ సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇండియాకు వచ్చిన వెంటనే సారథిగా కొనసాగలేనని […]

Read More

ఆ రెండు తప్పులు నావే: బక్నర్

న్యూఢిల్లీ: ఔట్ కాకున్నా.. రెండుసార్లు సచిన్ టెండూల్కర్ విషయంలో తప్పుడు నిర్ణయాలు ఇచ్చానని ప్రఖ్యాత అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించాడు. ఈ రెండు పొరపాట్లకు తానే బాధ్యుడినని వెల్లడించాడు. అయితే తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడని, అనుకోకుండా అలా జరిగిపోయాయన్నాడు. ‘సచిన్ నాటౌటైనా రెండుసార్లు పొరపాటుగా ఔటిచ్చా. తప్పు చేయాలని ఏ అంపైర్ కోరుకోడు. అలా చేస్తే అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుంది. 2003 ఆసీస్​లో నిర్వహించిన గబ్బా టెస్ట్​ మ్యాచ్​లో జేసన్ గిలెస్పీ […]

Read More

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా స్ట్రాస్!

న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆశ్చర్యకమైన నిర్ణయం తీసుకోబోతున్నదా? ఇంగ్లండ్​ తో ఉప్పునిప్పులా వ్యవహరించే ఆసీస్… ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్​కు కీలక పదవి కట్టబెట్టనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే తెలుస్తున్నది. ఇంగ్లండ్ మాజీ సారథి స్ట్రాస్ ను . సీఈవోగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఏ పెద్దల నుంచి భారీగానే మద్దతు ఉన్నట్టు సమాచారం. గతేడాది ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రాస్.. ఈ నియమాకానికి ఎలా […]

Read More

ఆసీస్ బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్​ పై వేటు

పెర్త్: కరోనా నేపథ్యంలో.. భారీగా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో నిర్ణయం తీసుకుంది. సీఈవో కెవిన్ రాబర్ట్​ను తొలగించిన తరహాలోనే.. బ్యాటింగ్ కోచ్ గ్రేమ్ హిక్​ ను కూడా ఇంటికి సాగనంపింది. భారీ వేతనం ఇవ్వాల్సి వస్తుండటంతో.. అదనపు భారంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. ‘అంబ్రోస్, వాల్ష్ బౌలింగ్​ను హెల్మెట్ లేకుండా ఆడటం ఎంత భయంకరగా ఉంటుందో.. కరోనాను కూడా ఎదుర్కోవడం అలాగే […]

Read More