Breaking News

AR REHMAN

రెహమన్​కు హైకోర్టు షాక్​!

చెన్నై: ప్రముఖ సంగీతదర్శకుడు ఏ ఆర్​రెహ్మాన్​.. మరోసారి వార్తల్లో నిలిచారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్​ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆయన పన్ను చెల్లించకుండా ఎగవేశారంటూ ఆదాయపు పన్నుశాఖ ఆరోపిస్తున్నది. 2012లో రెహ్మన్​ బ్రిటన్​కు చెందిన టెలికాం అనే ప్రైవట్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఆ ఒప్పందం విలువు రూ. 3.47 కోట్లు అయితే దీనికి రెహ్మన్​ పన్ను చెల్లించలేదు. దీంతో ఆదాయపుపన్నుశాఖ కోర్టును ఆశ్రయించింది. దీంతో శుక్రవారం మద్రాస్​ హైకోర్టు రెహ్మన్​కు నోటీసులు జారీచేసింది. […]

Read More
బాలీవుడ్​లో డేంజరస్ యాప్​

ఆ గ్యాంగ్​ చాలా డేంజర్​

బాలీవుడ్​లో ఉన్న ఓ డేంజరస్​ గ్యాంగ్​ వల్లే తనకు హిందీ సినిమాల్లో అవకాశాలు రావడం లేదని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్​ విన్నర్​ ఏఆర్​ రెహమన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరైనా అవకాశం ఇద్దామనుకున్న వెంటనే ఆ గ్యాంగ్​ ఎంటర్​ అయి తనపై దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చీకటి వ్యవహారాలపై ఒక్కొక్కరూ నోరు విప్పుతున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చివరి చిత్రం […]

Read More