సారథి వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ ఇంట్లో తెల్లవారుజామున విషాదం నెలకొంది. యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు సమాచారం. ప్రదీప్ బుల్లితెర టీవి షోల్లో పలువురిపై సెటైర్లు వేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకొవడమే కాకుండా ఇటీవల వెండితెర సినిమా షూటింగులతో లైఫ్ అంతా బిజిబిజిగా ఉంటున్నాడు. తనయుడి ఎదుగుదలకు తండ్ర ఎనలేని కృషి చేసినట్లు సినీప్రముఖులు, తోటి యాంకర్లు, యాక్టర్లు చెబుతుంటారు. తండ్రి మరణం కుటుంబంలో తీవ్ర […]
సారథిమీడియా, హైదరాబాద్: దళితయువతిపై 139 మంది లైంగికదాడి కేసు రోజుకో మలుపుతిరుగుతున్నది. తాజాగా ఈ వివాదంపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పందించారు. ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కు ఎటువంటి సంబంధం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధిత యువతితోకలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మందకృష్ణ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో సంబంధం లేదు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తనపై వచ్చిన లైంగికదాడి ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. సోషల్‌మీడియా, కొన్ని వెబ్సైట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతిపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో టీవీ యాంకర్ ప్రదీప్ పేరు ప్రముఖంగా వినిపించింది. సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. దీంతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవికి కరోనా సోకినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం టీవీ9 నుంచి బయటకొచ్చిన బిత్తిరిసత్తి.. ఇటీవలే సాక్షి చానల్లో చేరిన విషయం తెలిసిందే. సాక్షిలో బిత్తిరిసత్తి.. ‘గరం గరం వార్తలు ’ అనే శీర్షికన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం అత్యంత జనాధరణ పొందింది. కాగా సత్తితో పాటు అతడి టీం మెంబర్స్ అంతా హోంఐసోలేషన్లో ఉండిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం […]
పదేండ్లు కూడా దాటని పిల్లలకు ఆన్లైన్ క్లాస్లేంటని జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రశ్నించింది. అన్ని విషయాల్లోనూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ పిల్లల ఆన్లైన్ క్లాసులపైనా మాట్లాడింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో పిల్లలను స్కూల్ కు పంపించకుండా ఆన్ లైన్ ల్లోనే పాఠాలను చెప్పేస్తున్నారు. అన్ని స్కూల్స్ ఆన్ లైన్ క్లాస్ లు ప్రారంభించాయి. గంటల తరబడి పిల్లలు లాప్టాప్ స్క్రీన్ ముందు ఉంటే వారి ఆరోగ్యాలు ఏమవుతాయి అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పదేళ్ల లోపు […]