Breaking News

AMBETHKAR

బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్​

బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్​

సారథిన్యూస్​, గోదావరిఖని: డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహం వద్ద రిజర్వేషన్​ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్​, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా […]

Read More

దళితుల ఆత్మగౌరవంపై దాడి

సారథిన్యూస్, రామడుగు: అంబేద్కర్​ ఇంటిపై దాడిచేయడమంటే దళితుల ఆత్మగౌరవంపై దాడిచేసినట్టేనని టీపీసీసీ ఎస్సీ సెల్​ రాష్ట్ర కన్వీనర్​ వెన్న రాజమల్లయ్య పేర్కొన్నారు. అంబేద్కర్​ నివాసం రాజగృహపై దాడిని కాంగ్రెస్​ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సతీష్ డిమాండ్​ చేశారు. […]

Read More