‘నాయక్’ సినిమాలో చరణ్ తేజ్ పక్కన, ‘ఇద్దరమ్మాయిలతో’ బన్నీ పక్కన నటించిన అమలా పాల్ తెలుగులో అనుకున్నంత సక్సెస్‌ను సాధించలేకపోయింది. దీంతో తమిళం, మలయాళ ఇండస్ట్రీ వైపు దృష్టి సారించి అక్కడ విజయాలను అందుకుంటోంది. అయితే ఇప్పుడు తెలుగులో ఓ మాంచి చాన్స్ అమలాపాల్ ను వరించిందట. బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో అమలా హీరోయిన్ క్యారెక్టర్‌ను దక్కించుకుందన్న వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్ల నటించనుండగా ప్రధాన హీరోయిన్గా […]
నటించినవి తక్కువ సినిమాలే అయినా బోల్డ్ యాక్టింగ్‌తో అటు తమిళంలోనూ తెలుగులోనూ మంచి గుర్తింపు పొందింది అమలాపాల్. తెలుగులో రామచరణ్ ‘నాయక్’ , అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ మంచి క్రేజ్ వచ్చినా గ్లామర్, యాక్షన్ కలగలిసిన ఈ సుందరికి టాలీవుడ్ కంటే కోలీవుడ్‌లోనే ఎక్కువ అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. గతేడాది రిలీజైన ‘ఆమె’ సినిమా కలెక్షన్ల పరంగా విజయం సాధించలేకపోయినా అమలా బోల్డ్ యాక్టింగ్‌కు అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు. కొద్దిరోజులు పెళ్లి […]