తొలుత కొంత చప్పగా సాగిన బిగ్బాస్ హౌస్ ఈ మధ్య ఊపందుకున్నది. బిగ్బాస్ ఇస్తున్న వైవిధ్యభరితమైన టాస్కులతో ప్రేక్షకుల్లోనూ కొంత ఆసక్తి పెరిగింది. అయితే హౌస్ లో వినోదం కాస్త తగ్గడంతో ఇప్పటికే ముక్కు అవినాశ్, కుమార్ సాయి అనే ఇద్దరు కమెడీయన్లను దించారు. అవినాశ్ కాస్త బాగానే వినోదం పండిస్తున్నా.. కుమార్సాయి మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో మరో హాట్ హీరోయిన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టబోతున్నట్టు […]
దర్శకుడు గిరి పాలిక ‘బంగారు బుల్లోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అల్లరి నరేష్, పూజాఝవేరి జంటగా కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటెర్టైనర్గా రానున్న ఈ చిత్ర టీజర్ అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. భారీ కామెడీ క్యాస్టింగ్ తో కూడిన ‘బంగారు బుల్లోడు’ టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్లో ‘ఇది లలితా జ్యూలరీ షాప్ అనుకున్నారా? లాకర్ రూమ్ అనుకున్నారా?’ అన్న డైలాగ్లో అల్లరి నరేష్ గోల్డ్ లోన్ సెక్షన్ లో పనిచేసే బ్యాంకు […]
గతేడాది మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో రవి అనే సీరియస్ పాత్ర పోషించి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు అల్లరి నరేష్. కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయినా కూడా సీరియస్ పాత్రల్లో కూడా అంతే యాక్షన్ను పండించే ఈసారి కూడా నరేష్ ఓ సీరియస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నరేష్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందుతున్న నాంది సినిమా పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. […]