Breaking News

AIRINDIA

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్​ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన […]

Read More

వందే భారత్‌ ఫ్లైట్లపై ఆంక్షలు

న్యూఢిల్లీ: అమెరికాలో ఇరుక్కుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎయిర్‌‌ ఇండియా నడుపుతున్న వందేభారత్‌ ఫ్లైట్లపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫ్లైట్లు నడపకుండా ఇండియన్‌ గవర్నమెంట్‌ నిషేధం విధించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. ఇప్పటి నుంచి ఫ్లైట్లు నడపాలంటే కచ్చితంగా 30 రోజుల ముందే అప్లికేషన్‌ పెట్టుకోవాలని కొత్త నిబంధనలు ఇచ్చింది. మూడో విడత వందేభారత్‌ మిషన్‌ కింద అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఇండియా ఈ […]

Read More

ఫ్లైట్‌లోని సెక్యూరిటీ స్టాఫ్‌కు కరోనా

ప్యాసింజర్లంతా హోం క్వారంటైన్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ – లుథియానా ఎయిర్‌‌ అలియన్స్‌ (ఎయిర్‌‌ ఇండియా) ఫ్లైట్‌లో సోమవారం డ్యూటీ చేసిన సెక్యూరిటీ స్టాఫ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఫ్లైట్‌లోని ప్యాసింజర్లకు టెస్టులు చేయగా అందరికీ నెగటివ్‌ వచ్చింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలించామని, ప్యాసింజర్లను హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఢిల్లీకి చెందిన సెక్యూరిటీ స్టాఫ్‌ ఎయిర్‌‌ఇండియా ఫ్లైట్‌లో సోమవారం డ్యూటీ చేశారని, ఫ్లైట్‌ దిగిన తర్వాత […]

Read More