సారథి న్యూస్, రామడుగు: పంటల మార్పుతోనే వ్యవసాయంలో సమృద్ధిగా లాభాలు వస్తాయని కరీంనగర్ జిల్లా రామడుగు ఏఈవో యాస్మిన్ అన్నారు. అగ్రికల్చర్ అధికారులు సూచించిన ఎరువులు, విత్తనాలు మాత్రమే వాడాలని సూచించారు. స్థానిక ఎంపీడీవో ఆఫీసులో మంగళవారం వానాకాలం పంటసాగు ప్రణాళికపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టిపెట్టాలన్నారు. రైతులు వానాకాలంలో వరి, పత్తితో పాటు కంది, పెసర పంటలు వేయాలన్నారు. స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్ […]
–కలెక్టర్ వెంకట్రావు సారథి న్యూస్, మహబూబ్ నగర్: అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వ్యవసాయ విస్తరణ అధికారుల( ఏఈవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ ఎస్.వెంకట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఏఈవో అవుట్ సోర్సింగ్ పోస్టులు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా జిల్లాల కలెక్టర్లకు, జిల్లా వ్యవసాయ అధికారులకు పంపించామని, సంబంధిత జిల్లాలోని రోస్టర్ ప్రకారం జిల్లా […]