80శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం అందోల్ మండలం సంగుపేట, చౌటకూర్ మండలం ఉప్పరిగూడ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు పడుతున్నాయని పేర్కొన్నారు. […]
యువతిపై కేసునమోదు సారథి న్యూస్, రామడుగు: ప్రియుడి స్నేహితురాలి పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్ సృష్టించిన ఓ యువతిపై రామడుగు పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు యువతి స్థానికంగా ఓ షాపులో పనిచేస్తోంది. అదే దుకాణంలో పనిచేస్తున్న సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. ఆ వ్యక్తి మరో మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేని యువతి.. ప్రియుడి ద్వారా ఆ మహిళ ఫోన్ నంబర్ తీసుకుని నకిలీ పేస్ బుక్ […]