Breaking News

హోం క్వారంటైన్

‘హోం క్వారంటైన్ రద్దు సరికాదు’

హోం క్వారంటైన్ రద్దు సరికాదు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టర్ హోం క్వారంటైన్ ను రద్దుచేయడమంటే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు దోచిపెట్టడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీఎస్​ రాధాకృష్ణ ఆక్షేపించారు. హోం క్వారంటైన్ ను రద్దుచేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్​ ఎదుట ధర్నా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్​ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, టి.రాముడు, రామకృష్ణ, నాగరాజ్, సి.గోవింద్, గురుశేఖర్, సాయిబాబా, గోపాల్, […]

Read More

కట్కూర్​లో భయం, భయం

సారథిన్యూస్​, సిరిసిల్ల: ఇటీవల మరణించిన ఓ మహిళకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాస్బె కట్కూర్​ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కట్కూర్​కు చెందిన లక్ష్మమ్మ అనే మహిళ దగ్గు, తుమ్ములతో సోమవారం మృతిచెందింది. అదేరోజు ఆమెకు సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు రాకముందే మహిళకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా లక్ష్మమ్మకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు సమాచారం. దీంతో అంత్యక్రియల్లో పాల్గన్నవారందరినీ అధికారులు గుర్తించి హోం క్వారంటైన్​కు […]

Read More