Breaking News

హై అలర్ట్

ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌

ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో అప్రమత్తం నైట్‌ కర్ఫ్యూతో పాటు మరిన్ని ఆంక్షలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలకు సర్కార్‌ దిగింది. వైరస్‌ మరింత విస్తరించకుండా ఢిల్లీ సర్కార్‌ ‘ఎల్లో అలర్ట్‌’ ప్రకటించింది. వరుసగా రెండు రోజులుగా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 0.5 శాతానికిపైగానే ఉంటుంది. దీంతో ఎల్లో అలర్ట్‌ ప్రణాళికను అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆదేశాలను త్వరలోనే విడుదల […]

Read More

ఆనందం.. అంతలోనే ఉలిక్కిపాటు

సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండలో మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ సూర్యాపేట లింక్‌తో వచ్చినట్లు భావిస్తున్న అధికారులు నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేశామన్న ఆనందంలో అధికార యంత్రాంగం ఉంది. ఇక కొత్త కేసులు లేవని సంతోషపడ్డారు. 12 రోజులపాటు 300 పైచిలుకు అనుమానితుల శాంపిల్స్‌ పరీక్షలకు పంపారు. అందరికీ నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే నమోదైన 12 కేసుల్లో ఆరుగురు గాంధీ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి కూడా వచ్చారు. ఇక ఉన్నవి ఆరు కేసులు మాత్రమే […]

Read More