Breaking News

సోమవారం

మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి..

నేటి రాశిఫలాలు 26 ఏప్రిల్ 2021సోమవారం చైత్ర మాసం, ప్లవనామ సంవత్సరంఉత్తరాయణం, వసంతఋతువు ,శుక్లపక్షంసూర్యోదయం : 5:45, సూర్యాస్తమయం : 6:12తిథి: చతుర్దశి ప. 12.07రాహుకాలం: ఉదయం:7.30 నుంచి 9.00 గంటలుయమగండము: ఉదయం 10.30 – మధ్యాహ్నం 12.00వర్జ్యం: తెల్లవారుజామున: 4.44 లగాయితుదుర్ముహుర్తం: పగలు.12.24 గంటలు, మధ్యాహ్నం 1.12, 2.46, 3.34 గంటలు మేషం: ఉద్యోగస్తులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కళ, క్రీడారంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. మీ అంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. నిరుద్యోగ ప్రయత్నాలు […]

Read More

కరోనా @ 872

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మంది కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107 […]

Read More