Breaking News

సెక్రటేరియట్

సెక్రటేరియట్​ పనులు భేష్​

సెక్రటేరియట్​ పనులు భేష్​

సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి నాణ్యత విషయంలో రాజీపడొద్దు పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్​నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో […]

Read More
కొత్త సెక్రటేరియట్​డిజైన్లు ఒకే

కొత్త సెక్రటేరియట్ ​డిజైన్లు ఓకే

తెలంగాణ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు ఐటీ కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు సీఎం కేసీఆర్ ​అధ్యక్షతన కేబినెట్ ​భేటీలో కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణ సంస్థలు ప్రతిపాదించిన డిజైన్లను ఆమోదించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం […]

Read More
అది ప్రభుత్వ నిర్ణయం

అది ప్రభుత్వ నిర్ణయం

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. సచివాలయం నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని, అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదని అత్యున్నత న్యాయం స్థానం స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు తీర్పు సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూసే వారికి చెంపపెట్టు అని టీఆర్​ఎస్ […]

Read More
సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదావేసింది. ఈ విషయమై దాఖలైన పిల్​పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా? లేదో చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జిమెంట్​కాపీలను ఏజీ సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని […]

Read More
ప్రభుత్వ ఖర్చుతోనే ఆలయం, మసీదు

ప్రభుత్వ ఖర్చులతోనే ఆలయం, మసీదు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడ ఉన్న ఆలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారం, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ప్రాంతంలోనే ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా, గొప్పగా కొత్తగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ‘సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మించడం కోసం పాత భవనాల కూల్చివేత ప్రక్రియ జరుగుతోంది. దీనిలో భాగంగా ఎత్తైన భవనాలను కూల్చివేసే […]

Read More