Breaking News

సిటీ

గ్రీన్ సిటీగా హైదరాబాద్

గ్రీన్​ సిటీగా హైదరాబాద్​

నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం స్వచ్ఛతపై ప్రత్యేకశ్రద్ధ ఆటోలను ప్రారంభించిన కేటీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషిచేయాలని, హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు  స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో మంత్రి తలసానితో కలిసి సోమవారం స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఐదారేళ్లుగా […]

Read More
City, IT, Companies, Hyderabad, MLC, Kalvakuntla, Kavitha,

సిటీ చుట్టూ ఐటీ కంపెనీలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజికసారథి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చట్టూ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్‌ అబాకస్‌ ఐటీ పార్క్‌లో సాలిగ్రామ్‌, టెక్‌ స్మార్ట్‌ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా ఉప్పల్‌ కారిడార్‌లో అనేక ఐటీ పరిశ్రమలు […]

Read More

సిటీలో వర్షం

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, మారేడ్‌పల్లి, జేబీఎస్‌, బేగంపేట, లంగర్‌హౌస్‌, గోల్కొండ, టోలీచౌకి, కార్వాన్‌, మెహిదీపట్నం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, గాజులరామారం, షాపూర్‌నగర్‌, కూకట్‌పల్లి, కొంపల్లి, సుచిత్ర, చింతల్‌, దుండిగల్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, గండిపేట్‌, కిస్మత్‌పూర్‌, బండ్లగూడ జాగీర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ నిలిచిన ప్రాంతాల్లో […]

Read More