Breaking News

సాయిపల్లవి

ఇంపార్టెన్స్ రోల్స్ తో

ఇంపార్టెన్స్ రోల్స్ తో

తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జ‌రీనా వ‌హాబ్‌, నందితాదాస్, ప్రియ‌మ‌ణి, […]

Read More
‘లవ్ స్టోరీ’ కంప్లీట్

‘లవ్ స్టోరీ’ కంప్లీట్

అందమైన ప్రేమకథలను ఆహ్లాదంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి జంటతో ‘లవ్ స్టోరీ’ ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ బుధవారం పూర్తయింది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ అవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయిపల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి.కుమార్ సెలబ్రేట్ చేసుకున్నారు. షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని తెలుపుతూ అందుకు […]

Read More
పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

పెళ్లి పీటలెక్కిన చైతూ, సాయిపల్లవి!

నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్..​ మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్​ శేఖర్ కమ్ముల విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్‌ లవ్‌ స్టోరీని రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్​గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]

Read More
స్వయంగా కంపోజ్​

స్వయంగా కంపోజ్​

శేఖర్ కమ్ముల డైరెక్షన్​లో వస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనున్న సాయిపల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో నక్సలైట్​గా నటిస్తోంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో నటించే సాయి పల్లవికి డ్యాన్సర్​గా కూడా మంచి పేరు ఉంది. ‘ఫిదా’ సినిమాలో ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ అన్న పాటకు ఒక రేంజ్​లో వేసిన పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ‘సింగిల్ పీస్’ అంటూ భానుమతిగా ఫ్యాన్స్ పిలుచుకునే ఈ హైబ్రిడ్ పిల్లకు శేఖర్ ఇంకో ఆఫర్ ఇచ్చాడట. […]

Read More

ఎంతిచ్చినా అలా చెయ్యను..

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో వెండితెరకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్​లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు వాళ్లను ఫిదా చేసేసింది. సాయి పల్లవి అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నా ప్రతీ ప్రాజెక్ట్​పై సైన్ చేయకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకోవడం ఆమె స్టైల్. అంతేకాదు ఒక ఫెయిర్​నెస్​ యాడ్ కోసం రూ.రెండుకోట్లు ఇస్తానన్నా.. అందులో నిజం లేదని, అలాంటి […]

Read More

నక్సలైట్ల గురించి నేర్చుకున్నా..

నక్సలిజం నేపథ్యంలో ఎన్ని సినిమాలు వస్తున్నా వాటి ప్రభావం మాత్రం తగ్గడంలో లేదు. అంతేకాదు వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నరేష్, శర్వానంద్ నటించిన ‘గమ్యం’, నారా రోహిత్ నటించిన ‘ఒక్కడున్నాడు’ సినిమాలు నక్సలిజం నేపథ్యంలోనివే. ఆ రెండింటికి అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో నక్సలిజం నేపథ్యంలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, జాతీయ […]

Read More

‘విరాట‌ప‌ర్వం’లో కామ్రేడ్ భార‌త‌క్క

రానా ద‌గ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘విరాట‌ప‌ర్వం’ చిత్రంలో ఒక కీల‌కపాత్ర పోషిస్తోన్న ప్రియ‌మ‌ణి (జూన్ 4) గురువారం పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ‘విరాట‌ప‌ర్వం’లో ఆమె ఫ‌స్ట్‌లుక్ పోస్టర్​ను విడుదల చేశారు. ఆ పోస్టర్​లో బ్లాక్​ డ్రెస్​లో అడ‌వి అందాలను ఆస్వాదిస్తున్నట్లు స్వచ్ఛగా న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు ప్రియ‌మ‌ణి. విప్లవ నాయ‌కురాలు కామ్రేడ్ భార‌త‌క్క పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తున్నట్లు ఆమె క‌నిపిస్తున్నారు. ‘మహాసంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ […]

Read More