Breaking News

సంగీతం

రవితేజ పాటను.. యాజ్​ ఇ టీజ్​ దించేశారుగా!

రవితేజ నటించిన ఇడియట్​ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ కాపీ కొట్టాడు. ట్యూన్​ను యాజ్​ ఇ టీజ్​గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్​అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో […]

Read More

పవన్​ కొత్త సినిమాలో రెండే పాటలు

క్రిష్​ దర్శకత్వంలో పవన్​ కల్యాణ్​ ​ ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్న విషయంలో తెలిసిందే. ఈ చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్​ను ఖరారు చేసినట్టు సమాచారం. కాగా తొలిసారిగా పవన్​ కల్యాణ్​ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం రెండే పాటలు ఉంటాయట. అవి కూడా రెగ్యులర్​ పాటల లాగా కాకుండా బ్యాక్​గ్రౌండ్​బీట్​లుగా వస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించనున్నట్టు టాక్​. ఈ సినిమా కోసం కీరవాణి కొత్త […]

Read More