Breaking News

శ్రీలంక

మేము ఒప్పుకోం..

మేము ఒప్పుకోం..

అసలే తమిళలకు ప్రాంతీయ అభిమానం ఎక్కువ. అక్కడి హీరోల ఫ్యాన్స్ చిన్న చిన్న విషయాలకు కూడా కాలు దువ్వుతుంటుంటారు. అలాంటిది ఎంతో మంది తమిళులను పొట్టన పెట్టుకుంది శ్రీలంక. అక్కడి క్రికెటర్ గురించి సినిమా తీస్తామంటే ఒప్పుకుంటారా? కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితచరిత్ర ఆధారంగా ‘800’ అనే చిత్రాన్ని ఎంఎస్‌. శ్రీ‌ప‌తి ద‌ర్శక‌త్వంలో ట్రైన్ మోష‌న్ పిక్చర్స్, వివేక్ రంగాచారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా […]

Read More
2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు

2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ కాలేదు

కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్​ అయిందన్న ఆరోపణలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవని లంక క్రీడా మంత్రిత్వ శాఖ విచారణ బృందం స్పష్టంచేసింది. ఈ మేరకు విచారణను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 10 గంటల పాటు అప్పటి కెప్టెన్ కుమార సంగక్కరను విచారించిన విచారణ బృందం.. అతని స్టేట్​మెంట్​ను రికార్డు చేసింది. కానీ ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోవడంతో దర్యాపు ముందు సాగలేదు. అరవింద డిసిల్లా (అప్పటి […]

Read More

లంక లేదా యూఏఈలో ఐపీఎల్​

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్​లో ఐపీఎల్​ జరిగే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని మాజీ కెప్టెన్​ సునీల్​ గవాస్కర్​ అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్​ను నిర్వహించడం పెద్ద తలనొప్పితో కూడుకున్న వ్యవహారమన్నాడు. అయితే సెప్టెంబర్​లో శ్రీలంక లేదా యూఏఈలో మెగా టోర్నీని నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందన్నాడు. ‘స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తూ ఆసీస్​ నిర్ణయం తీసుకోవడంతో టీ20 ప్రపంచకప్​పై ఆశలు మొలకెత్తుతున్నాయి. అక్టోబర్​లో ఈ మెగా ఈవెంట్​ ఉంటే అంతకంటే ముందుగానే అన్ని జట్లు అక్కడికి వెళ్తాయి. క్వారంటైన్​, […]

Read More

శ్రీలంక టూర్​ క్యాన్సిల్​

న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్​లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్​లను భవిష్యత్​లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్‌, జులైలో జరగాల్సిన లంక టూర్​ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]

Read More

ఆసియా కప్‌పై నిర్ణయం వాయిదా

న్యూఢిల్లీ: సెప్టెంబర్ లో ఆసియాకప్ నిర్వహణపై నిర్వాహకులు ఏటూ తేల్చలేకపోయారు. టీ20 ప్రపంచకప్ పై తుదినిర్ణయం రానున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కూడా తమ నిర్ణయాన్ని వాయిదా వేసింది. తర్వాతి సమావేశంలో ఆసియాకప్ పై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆసియాకప్ ఆతిథ్యాన్ని తమకు కేటాయించాలని శ్రీలంక బోర్డు చేసిన విజ్ఞప్తికి ఏసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఆతిథ్య విషయంలో పీసీబీ కూడా తమకు మద్దతిచ్చిందని లంక బోర్డు చీఫ్ షమ్మీ సిల్వా వెల్లడించాడు. వాస్తవానికి […]

Read More

ఈ తరం వాళ్లదే..

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ యుగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను మించిన వాళ్లు లేరని లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. భారత క్రికెట్ జట్టు విజయాలలో ఈ ఇద్దరి పాత్ర వెలకట్టలేనిదన్నాడు. అందుకే సమకాలిన క్రికెట్​ లో ఈ తరం వాళ్లదేనని స్పష్టం చేశాడు. ‘మేం ఆడే రోజుల్లో ద్రవిడ్, దాదా అద్భుతంగా ఆడేవాళ్లు. కేవలం క్రికెటింగ్ షాట్లతోనే పరుగులు సాధించేవారు. సాంకేతికంగా కూడా ఈ ఇద్దరు చాలా […]

Read More

లంక క్రికెటర్ల ట్రైనింగ్​ షురూ

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్​ను మళ్లీ మొదలుపెట్టేందుకు శ్రీలంక బోర్డు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 13 మంది క్రికెటర్లతో ఔట్‌డోర్‌ ట్రైనింగ్​ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. కొలంబో క్రికెట్‌ క్లబ్‌లో జరిగే ఈ ‘రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌’ కోసం ఎక్కువ మంది బౌలర్లను ఎంపికచేశారు. ‘మూడు ఫార్మాట్లకు సంబంధించిన క్రికెటర్లు ఇందులో ఉన్నారు. టోర్నీల్లో పాల్గొనడానికి బౌలర్లకు ఎక్కువ ప్రాక్టీస్‌ అవసరం. ప్రతి గ్రూపులో నలుగురు క్రికెటర్లు ఉంటారు. వీళ్ల ప్రాక్టీస్‌ను కోచ్‌, సహాయక సిబ్బంది పర్యవేక్షిస్తుంది. మా ప్రభుత్వం […]

Read More

ప్యాడ్స్ అడుక్కున్నా.. సెంచరీ కొట్టా

న్యూఢిల్లీ: కరోనా లాక్​ డౌన్​తో ఇంటికే పరిమితమైన బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.. తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. ఓ రంజీ మ్యాచ్​లో అజిత్ వాడేకర్ ప్యాడ్స్ కట్టుకుని బరిలోకి దిగాల్సి వచ్చిందన్నాడు. అయితే ఆ మ్యాచ్​లో శతకం కొట్టడంతో తన కెరీర్ ఊపందుకుందని చెప్పాడు. ‘శ్రీలంకలో ఇంటర్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టోర్నీలో ట్రిపుల్‌ సెంచరీ చేయడంతో నాకు భారత్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. కానీ ముంబై రంజీ […]

Read More