సారథి న్యూస్, కర్నూలు: విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారని కాలేజీ ఏజీఎం మురళీకృష్ణ తెలిపారు. బి.హర్షవర్ధన్ నాయక్ (హాల్ టికెట్ నం. 6057057)ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 786వ ర్యాంక్, బి.గౌతమ్ నాయక్ (హాల్ టికెట్ నం.6059090) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 928వ ర్యాంక్, ఆర్.యమున(హాల్ టికెట్ నం.6007039) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 950వ ర్యాంక్, జి. ఐశ్వర్య (హాల్ టికెట్ నం.6058093) ఎస్సీ […]
సారథి న్యూస్, కర్నూలు: ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ 2020 పరీక్షల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు యాజమాన్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ స్థాయిలో 100 కు 100 పర్సెంటేజ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 24, అందులో శ్రీ చైతన్య విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. వివిధ కేటగిరీల్లో జి.చంద్రడేవిడ్ 164, ఆర్.సుధాకర్ నాయక్ 311, పి.వంశీకృష్ణ 919వ ర్యాంకులు సాధించినందుకు ఏజీఎం మురళీకృష్ణ అభినందించారు. బి.శ్రీజ 98.58, హెచ్ […]
సారథిన్యూస్, సిరిసిల్ల: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. బుధవారం ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లోని విద్యానగర్ లో అనుమతి లేకుండా శ్రీచైతన్య పాఠశాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేని రంజిత్‌కుమార్, నాయకులు ప్రశాంత్, వినయ్, ప్రణయ్ తదితరులు ఉన్నారు.