Breaking News

శ్రావణి

శ్రావణి కేసులో షాకింగ్​ నిజాలు!

టీవీనటి శ్రావణి ఆత్మహత్యకేసు ఓ కొలిక్కివచ్చినట్టు సమాచారం. ఈ కేసులో ఎస్​ఆర్​నగర్​ పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ఈ కేసులో మెదటి నుంచి శ్రావణి టిక్​టాక్​ ఫ్రెండ్​ దేవరాజ్​రెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్​ సాయికృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్​ఎక్స్​ 100 సినిమా నిర్మాత అశోక్​రెడ్డి కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవి.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన శ్రావణి కుటుంబం ఎస్​ఆర్​నగర్​ పరిధిలోని మధురానగర్​లో […]

Read More