Breaking News

శంకుస్థాపన

పార్కులతో ఆహ్లాదం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్​ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Read More

అభివృద్ధిలో దూసుకుపోతున్నాం

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రూ.2.20 కోట్లతో ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మీ తదితరులు ఉన్నారు.

Read More

అభివృద్ధికే అధికప్రాధాన్యం

సారథిన్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వంసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​రావు పేర్కొన్నారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ పంచాయతీ పరిధిలోని జూబ్లీపురంలో రూ. 15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపీపీ భూక్య సోనా, సొసైటీ వైస్ చైర్మన్ జగన్, ఎంపీటీసీ స్వాతి , కొల్లు పద్మ, సర్పంచు బలరాం, టీఆర్​ఎస్​ నాయకులు వనమా […]

Read More