ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్ సామాజిక సారథి, మహబూబాబాబాద్: విద్యారంగంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎస్ఎఫ్ఐ మానుకోట డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్యప్రకాష్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం గూడూరు మండల కేంద్రంలో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా, వైద్యంరంగాలు మెరుగుపడతాయని అనుకుంటే విద్యావ్యవస్థను మొత్తం భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థను అల్లకల్లోలం చేసింది. విద్యాసంస్థలు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇప్పటికే అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా అదేవిధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే, అందరిలో ఉదయిస్తున్న ప్రశ్న ఒక్కటే. ఈ ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? అని.. వాస్తవానికి విద్యార్థి తరగతి గదిలో విన్న పాఠానికి, ఆన్‌లైన్‌లో విన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తరగతి గదిలో […]