న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే.. ఈసారి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన చాలా కఠినంగా సాగుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. స్మిత్, వార్నర్ రాకతో కంగారుల బలం చాలా పెరిగిందన్నాడు. దీనిని ఎదుర్కొవాలంటే కోహ్లీసేన సర్వశక్తులు ఒడ్డాల్సిందేనన్నాడు. అయితే గతంతో పోలిస్తే టీమిండియా బౌలింగ్ మెరుగు కావడం సానుకూలాంశమని చెప్పాడు. ‘బాల్ ట్యాంపరింగ్ తర్వాత స్మిత్, వార్నర్ ఫామ్ పెరిగింది. ఈ ఇద్దరినీ ఆపాలంటే భారత బౌలర్లు కొత్త వ్యూహాలను అమలు చేయాలి. దీనికితోడు గత సిరీస్కు […]
న్యూఢిల్లీ: తాను ఒకప్పుడు బ్యాటింగ్ మార్చేసినట్లుగా ఇప్పుడు ఆడితే.. జట్టులో చోటు కష్టమేనని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రస్తుతం బ్యాట్స్ మెన్ల స్ట్రయిక్ రేట్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నాడు. ‘సుదీర్ఘంగా క్రీజులో పాతుకుపోవడం, బౌలర్లు అలసిపోయేలా చేయడం, బంతి పాతబడేలా చేసి ఆటను సులువుగా మార్చేయడం వంటి నేను చేశా. అది నా బాధ్యత కూడా. ఆ పనిని గర్వంగా భావిస్తా. అయితే నేను సెహ్వాగ్ లా భారీ షాట్స్ ఆడలేనని […]
న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స తర్వాత టెస్ట్ లు ఆడడం తన ముందున్న అతిపెద్ద సవాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలకమైన తాను.. టెస్ట్ ల్లో ఆడేందుకు తొందరపడబోనని చెప్పాడు. ‘ఏ రకంగా చూసిన టెస్ట్ ఫార్మాట్లో నేను బ్యాకప్ సీమర్ నే. ఎవరైనా గాయడినా, టీమ్ సమతుల్యం కోసమే నన్ను ఎంచుకుంటారు. అదే వన్డే, టీ20 ఫార్మాట్ లో అలా కాదు. ఆల్ రౌండర్ గా […]
ఫ్యూచర్ ఎట్లుండాలి? న్యూఢిల్లీ: క్రికెట్ తిరిగి మొదలుపెట్టాకా.. భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండాలనే అంశాలపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి, ఇండియా–ఏ, జూనియర్ టీమ్ కోచ్ ల మధ్య ఆన్ లైన్ లో చర్చ జరిగింది. తమ ఆలోచనలు, అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు. జూనియర్ టీమ్ లకు సంబంధించిన కోచ్ లు రవిశాస్త్రి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆన్ రైన్ చర్చకు రూపకల్పన చేశాడు. […]