Breaking News

రాజగృహ

దాడిచేసిన వారిని శిక్షించాలి

దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, చారకొండ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా చారకొండ మండలం చంద్రాయన్​పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బహుజన నాయకులు గడ్డమీది బాల్​రాం, ఎర్ర గెల్వయ్య, శంకర్, స్వేరోస్ చారకొండ మండలం ప్రధాన కార్యదర్శి పల్లె వెంకటయ్య, డీఎస్ మాస్ చారకొండ మండల డైరెక్టర్ ఎర్ర […]

Read More

రాజగృహపై దాడి హేయం

గోదావరిఖని: ముంబైలోని అంబేద్కర్​ ఇల్లు( రాజగృహ) పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. నిందితులను గుర్తించడంలో మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోతే ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో అన్ని దళితసంఘాలను కలుపుకుపోయి దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్​పీఎస్​) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​ నాయకులు మంతని సామిల్ […]

Read More