సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మోటార్ ను ఆన్ చేసి రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత చంద్లాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్‌హౌస్ వద్ద పంప్‌ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ […]