Breaking News

యూత్ కాంగ్రెస్

పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

పెట్రోలు రేట్లు పెంచి దోచుకుంటున్నారు..

సారథి, అచ్చంపేట: నిత్యం పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదల నడ్డి విరుస్తున్నాయని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ పెట్రోలు రేట్లు పెంచుతూ పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతో ఏడాది నుంచి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని వివరించారు. 10నెలల కాలంలో పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై 26 పెంచారని ఆయన […]

Read More
యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన

సారథి, జగిత్యాల: అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుండ మధు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్నాయని అన్నారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, ఎండీ నేహల్, బాస […]

Read More

కాంగ్రెస్​ నాయకుడికి ఘనసన్మానం

సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ఇటీవల కాంగ్రెస్ బీసీ సెల్ కరీంనగర్​ జిల్లా చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనను ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థి నేతగా, యువజన నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 20 ఏళ్లపాటు చేసిన కృషికి పార్టీ అధిష్టానం ఈ పదవి కట్టబెట్టిందన్నారు. కార్యక్రమంలో వెలిచాల మాజీ సర్పంచ్ […]

Read More