రైతులపై ప్రేమ ఉంటే దేశవ్యాప్తంగా ఉచిత కరెంట్ ఇవ్వాలి ఈనెల 28 నుంచి యాసంగి పంట పెట్టుబడి సాయం ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతులకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులకు పంట పెట్టుబడి కోసం […]