Breaking News

మెదక్ కలెక్టర్

సోనా సాగుకు ప్రోత్సాహం

మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు, పంటమార్పిడి విధానంపై జిల్లా రైతులను చైతన్యం చేయాలని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లోని ఆడిటోరియంలో అగ్రికల్చర్​ ఆఫీసర్లతో సమీక్షించారు. ఏఈవోలు రైతుల ఇంటికి వెళ్లి వారికి మాట్లాడి పంటసేద్యంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఏయే ప్రాంతంలో ఏ పంట వేస్తున్నారనే వివరాలను ఏఈవోలు వద్ద ఉండాలన్నారు. నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు […]

Read More
పక్కాగా పంట మార్పిడి

పక్కాగా పంట మార్పిడి

మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: పంటలు సాగుచేసే ప్రతి రైతుకు లాభం చేకూరేలా పంటమార్పిడి విధానం అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సీడ్ డీలర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులలో పంట మార్పిడి, వరి, పత్తి, కంది పంటల సాగు చేసే విధానంపై […]

Read More
‘డబుల్’ ఇండ్లను రెడీ చేయండి

‘డబుల్’ ఇండ్లను రెడీ చేయండి

సారథి న్యూస్, మెదక్: పెండింగ్ పనులను పూర్తిచేసి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఓపెనింగ్ కు మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, సొసైటీ చైర్మన్, రైస్ మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక, స్టీల్, సిమెంట్ కొరత లేకుండా చూసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, ఇతర […]

Read More