Breaking News

మెడికల్ కాలేజీ

నల్లవాగులో భూబకాసురులు

నల్లవాగులో భూబకాసురులు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: అసలే ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. భూములకు బాగా డిమాండ్​ పెరిగింది. ఇంకేముంది సమీపంలో ఉన్న నల్లవాగు చుట్టు ఉన్న భూములపై భూబకాసురులు కన్నేశారు. అప్పనంగా అక్రమించేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి సర్వేనం.117లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి. కొందరు భూ బకాసురులు ఐదో పదో ఇచ్చి అమాయక దళితుల చేత బాండ్​ పేపర్లపై రాయించుకుని సంతకాలు తీసుకున్నారు. మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆ భూములకు విలువ పెరిగింది. దీంతో […]

Read More
మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హ‌ర్షం

మెడికల్ కాలేజీ మంజూరుపై హ‌ర్షం

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరుపై బిజినేపల్లి మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతు సంఘం మండలాధ్యక్షుడు మహేష్ […]

Read More
మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఉంటే కరోనా విషయంలో ఈ పరిస్థితి ఉండేదా? అని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రామడుగు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మాట కూడా ఎత్తకపోవడం జిల్లా ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా ఎమ్మెల్యేలు కనీసం జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల […]

Read More