Breaking News

మహారాష్ట్ర

లాక్​ డౌన్​ మరోసారి..

పెరుగుతున్న కరోనా కేసులే కారణం న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నేపథ్యంలో జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మళ్లీ లాక్ డౌన్ విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ గడువును పొడిగించే యోచనలో ఉంది. నాలుగో దశ లాక్​ డౌన్ లో భాగంగా కొన్నింటికి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1.4లక్షల కేసులకు చేరుకున్నాయి. దీనితోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మహారాష్ట్రలో […]

Read More

శార్దూల్.. ప్రాక్టీస్ షురూ

ముంబై: లాక్​ డౌన్​తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు శనివారం స్థానిక బోయ్​ సర్​ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దీనికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడో లేదో తెలియదు. లాక్​ డౌన్​ తర్వాత ట్రైనింగ్​ మొదలుపెట్టిన భారత క్రికెటర్ శార్దూల్ కావడం విశేషం. లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్టేడియాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో శార్దూల్.. కొంతమంది దేశవాళీ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ […]

Read More