Breaking News

మంత్రులు

అభాగ్యులకు చేయూత

అభాగ్యులకు చేయూత

అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువులు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ ఐడీ కార్డులు సీఎం కేసీఆర్‌కు కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతిపాదనలు సామాజికసారథి, హైదరాబాద్‌: అభాగ్యులను చేరదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత విధానం తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనాథలను అక్కున చేర్చుకుని వారికి ఉచితంగా విద్యను అందించాలని సంకల్పించింది. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్‌ క్యాంపస్‌ ను ఏర్పాటుచేసి ప్రత్యేక […]

Read More
సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

సిద్దిపేట లెక్కనే నల్లగొండ కావాలె

హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలి దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలె లాండ్ పూలింగ్ చేపట్టి కాలనీలు నిర్మించాలి అద్భుతంగా టౌన్​హాల్, మినీ ట్యాంక్​బండ్​ నిబద్ధతతో పనిచేసే కమిషనర్ ను నియమించండి ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్లపట్టాలు నల్లగొండ అభివృద్ధిపై సీఎం కేసీఆర్​సమీక్ష ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుటుంబానికి ముఖ్యమంత్రి, మంత్రుల పరామర్శ సామాజికసారథి, నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, […]

Read More
కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రెడీ

కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రెడీ

సారథి న్యూస్, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలో నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తపేటలోని గడ్డి అన్నారం మార్కెట్ ను యుద్ధప్రతిపాదికన కోహెడకు తరలించారు. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ […]

Read More