Breaking News

మంజీరా

కాళేశ్వరంతో జల వనరులకు జలకళ

కాళేశ్వరంతో జల వనరులకు జీవకళ

కఠోర ప్రయత్నం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది ఉపనదులను జీవనదులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే రైతుగర్వంగా సమాజంలో తలెత్తుకుని బతకాలన్నదే ఆయన ఆశ ‘సారథి’ ఇంటర్వ్యూలో సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి సారథి, మెదక్: ప్రణాళికతో గోదావరి నీళ్లు మళ్లించి జీవం కోల్పోయిన ఎన్నో వాగులు, ఉప నదులు, చెక్​డ్యాంలు, చెరువులకు సజీవ సాగునీటి వనరులుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావుకే దక్కిందని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి […]

Read More
హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

హల్దీవాగులోకి కొండపోచమ్మ నీళ్లు

సారథి, గజ్వేల్: తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేయాలనే తలంపులతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాచరణ కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మెడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరాయి. మంగళవారం కొండపోచమ్మ సాగర్ నీళ్లను మొదట హల్దివాగులోకి విడుదల చేశారు. మంజీరా నది ద్వారా నిజాంసాగర్ కు తరలించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ […]

Read More
అన్ని ఆవాసాలకు భగీరథ నీరు

అన్ని ఆవాసాలకు భగీరథ నీరు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని అన్ని ఆవాసిత ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రకటించారు. పెండింగ్​ పనులను కంప్లీట్​చేసి సింగూర్ ద్వారా మంచినీటిని అందిస్తామని, అలాగే కోమటిబండ ద్వారా శివ్వంపేటలో నిర్మిస్తున్న సంపును పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం నర్సాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి తాగునీటి సరఫరా, నీటిపారుదల, […]

Read More
మంజీరా వరదలో చిక్కినవారు సేఫ్

మంజీరా వరదలో చిక్కినవారు సేఫ్

సారథి న్యూస్, మెదక్: మంజీరా నది వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను గురువారం హెలికాప్టర్​సహాయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలోని మంజీరా నది పాయల మధ్యలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో సూపర్​వైజర్​గా పనిచేసే కొమురయ్య, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే నాగరాజు, దుర్గాప్రసాద్, వాచ్​మెన్​గా పనిచేసే శ్రీధర్లు రోజు మాదిరిగా విధి నిర్వహణలో భాగంగా మంగళవారం నదిపాయ ఒడ్డున ఉన్న బాయర్​ సీడ్​ కంపెనీ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లారు. వారితోపాటు కిష్టాపూర్​కు […]

Read More
నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్ట్

నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్ట్

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇటీవల మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి ఆనకట్టలోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. 0.2 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఆనకట్ట పూర్తిగా నిండింది. ఘనపూర్​ ఆనకట్ట కింద కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండడంతో మహబూబ్​నహర్, ఫతేనహర్​కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే అవకాశం […]

Read More