నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్‌కు కొవిడ్ బాహుబలి నోరా ఫతేహికి కూడా పాజిటివ్ సామాజికసారథి, హైదరాబాద్: కరోనా మరోసారి విజృభిస్తుంది. బాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరసకు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామకు కరోనా పాజిటివ్ అని తేలింది. మొన్నటివరకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించే లోపు కేసులు […]
డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇప్పుడాయన చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది ‘రాధేశ్యామ్’. ఈ మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. మిగతా మూడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ కు వెళ్తుంది. ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుందనే విషయాలపై చాలా డౌట్స్ ఉన్నాయి. జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఓంరౌత్, ‘సాలార్’ కూడా జనవరిలోనే సెట్స్ కు వెళ్తుందని […]
పాప్.. ర్యాప్ సింగర్స్ కు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉండడం తెలిసిందే. అయితే తెలుగులో పాప్ సింగర్ గా ముద్ర వేసుకున్న స్మిత లేటెస్ట్ గా మరో పాప్ సాంగ్‌ను రూపొందించింది. ‘హాయ్ రబ్బా’ ఆల్బమ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న స్మిత ‘బహాకిలిక్కి’ అనే ట్యూన్‌కు స్టెప్పులేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన వెండితెర అద్భుతం ‘బాహుబలి’ చిత్రానికి ట్రిబ్యూట్ గా స్మిత ఈ పాటను పాడింది. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుని జాతి కోసం రాజమౌళి సృష్టించిన ‘కిలిక్కి’ […]
జూలై 10, 2015లో మొదలైన బాహుబలి హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కించిన బాహుబలి 1,2లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించి తెలుగు ఇండస్ట్రీ సత్తా నిరూపించాయి. అయితే ఈ సినిమా గతనెల మే 31న రష్యాలో టివీ ఛానెల్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ‘బాహుబలి’కి మామూలు స్పందన రాలేదు. అంతగా ఎవరినీ మెచ్చని రష్యన్స్ కూడా బాహుబలిని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్కసారిగా ప్రభాస్ […]
సౌత్‌లో అగ్ర హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషతో కలిపి దాదాపు 260కి పైగా చిత్రాల్లో నటించింది. ‘బాహుబలి’లో శివగామిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సీరియళ్లు, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలతోనూ బిజీగా గడుపుతున్న రమ్య.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు తన ప్రాజెక్టుల వివరాలు చెప్పింది. ప్రజంట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్న చిత్రంలో కీలక […]