Breaking News

బాలుడు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]

Read More

ఆరేండ్లకే నూరేళ్లు నిండాయి..

సారథి న్యూస్, బిజినేపల్లి: ట్రాక్టర్..​ రోటవేటర్​ కిందపడి ఆరేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. మహాదేవుని పేటకు చెందిన రైతు బక్క చిన్న మాసయ్య పొలంలో రోటవేటర్​తో దుక్కిదున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వచ్చిన అతడి కుమారుడు ప్రవీణ్​కుమార్​(6) వెనుక నుంచి పరిగెత్తుకుంటే వెళ్లి రోటవేటర్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గమనించి ట్రాక్టర్​ ఆపగా అప్పటికే ప్రవీణ్​ […]

Read More

సైకిల్​ తొక్కుతూ వెళ్లి.. శవమై

సారథి న్యూస్, రామడుగు: ప్రమాదవశాత్తు ఓ బాలుడు బావిలో పడి చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​ గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మల్లేశం కొడుకు రేవంత్​(9) ఆదివారం మధ్యాహ్నం సైకిల్​ తొక్కుతూ వెళ్లి ఇంటి ముందున్న బావిలో పడ్డారు. కొడుకు కనిపించడం లేదని వెతికిన తల్లిదండ్రులకు బావిలో శవమై కనిపించాడు. బావి యజమానిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై అనూష తెలిపారు.

Read More