Breaking News

ప్రియాంకచోప్రా

కమలా హ్యారిస్​కు ప్రియాంక ప్రశంసలు

వాషింగ్టన్​: కమలా హ్యారిస్​కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్​ పార్టీ తరఫున కమలా హ్యరీస్​ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థికి ఎంపికైనా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్​ నటి ప్రియాంక చోప్రా ఆమెకు అభినందనలు తెలిపారు. ‘ కమలా హ్యారిస్​ ఎంపిక అన్ని వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి, దక్షిణాసియా మహిళలకు గర్వకారణమని చెప్పుకోవచ్చు’ అంటూ ఇన్​స్టాగ్రాంలో ఆమె ఫోటోను షేర్​ చేశారు.

Read More
ప్రియాంక బిగ్ డీల్..

ప్రియాంక బిగ్ డీల్

యంగ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్​లోనే కాపురం పెట్టింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లయ్యాకా ప్రియాంక అసలు ఇండియన్ సినిమాల్లో కనిపించడం మానేసి హాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇంగ్లీష్ సీరియల్స్.. వెబ్ సిరీస్ లు పైనే తన దృష్టి మొత్తం పెట్టింది. పూర్తిగా ఫారెన్ అమ్మాయిలా మారిపోయి కట్టు బొట్టు వాలకం అన్నీ పాశ్చాత్య సంస్కృతినే ఫాలో […]

Read More