Breaking News

పోలీసుశాఖ

డిపార్ట్​మెంట్​కు మంచిపేరు తేవాలి

డిపార్ట్​మెంట్​కు మంచిపేరు తేవాలి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: క్రమశిక్షణతో ఉంటూ స్టేషన్ కు వచ్చే బాధితులను గౌరవిస్తూ పోలీస్ శాఖకు మరింత మంచిపేరు తీసుకురావాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలని కోరారు. 9నెలల ట్రైనింగ్ అనంతరం జిల్లా పోలీసు డిపార్ట్​మెంట్​లో విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జమ్మిచెడులోని సీఎన్​జీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ పలు సూచనలు […]

Read More
12 మంది పోలీసులకు కరోనా

డ్యూటీలో అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతోంది. జిల్లాలో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా తేలింది. విధుల్లో ఉండే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. డ్యూటీలో ఉన్న సమయంలో సామాజిక దూరం పాటిస్తూనే తప్పనిసరిగా మాస్క్​లు కట్టుకోవాలని సూచించారు. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నవాబ్​పేట మండలం కొల్లూరు గ్రామంలో మీసేవ నిర్వాహకుడు కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

Read More

బయటికెళ్తున్నారా.. పాస్​ తప్పనిసరి

సారథి న్యూస్​, హైదరాబాద్​: లాక్‌డౌన్ టైంలోబ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నారా.. ఇదివ‌ర‌కు ఏదో ఒక‌టిచెప్పి లోక‌ల్‌లో తిరిగేశారు. కానీఇక‌పై ఆన్‌ లైన్‌లో పాస్ తీసుకోవాల్సిందే. ఇందుకోసం పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఓ వీడియో రూపొందించి విడుద‌ల చేసింది. ఈ పాస్ కావాలంటే ముందుగా వీడియోలో తెలిపిన‌ట్లుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అప్లికేష‌న్ ఫామ్ నింపాలి. ఆ త‌ర్వాత ఫొటో, ఆధార్ కార్డు అటాచ్ చేయాలి. ప‌ది నిమిషాల్లో స్పెష‌ల్ బ్రాంచ్​ పోలీసులు అప్రూవ్ చేస్తారు. ఇది మ‌న […]

Read More