Breaking News

పోచంపల్లి

ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ పోచంపల్లికి శుభాకాంక్షలు

సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు  తెలిపారు.

Read More
ఎమ్మెల్సీగా పోచంపల్లి నామినేషన్

ఎమ్మెల్సీగా పోచంపల్లి నామినేషన్

సామాజిక సారథి, వరంగల్ జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే  సమయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, ఎమ్మెల్యేలు, నరేందర్ వినయ్ భాస్కర్ మేయర్ గుండు సుధారాణిలు ఉన్నారు.  తెలంగాణలో  కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఎమ్మెల్సీ బండా […]

Read More