Breaking News

పుదుచ్చేరి

సీఎంపై యువకేరటం విజయం

సీఎంపై యువకేరటం విజయం

యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి, ‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై సంచలనం విజయం సాధించారు. 20ఏళ్ల రాజకీయ దిగ్గజం ముద్దాడి కృష్ణారావు కంచుకోటను ఒక యువకుడు నెలకూల్చాడు. యానాంలో చరిత్ర సృష్టించాడు. గెలుపు దోబుచులాడినప్పటికీ చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 16 రౌండ్లు తన ఆధిక్యతను చాటుతూ చివరికి 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాడు తండ్రి.. నేడు తనయుడుశ్రీనివాస్‌ అశోక్‌ […]

Read More
ఆరుబయటే అసెంబ్లీ

కరోనా ఎఫెక్ట్​.. ఆరుబయటే అసెంబ్లీ

పుదుచ్చేరి: కరోనా వైరస్ దెబ్బతో చరిత్రలో తొలిసారిగా పుదుచ్చేరి సమావేశాలను ఆరుబయట చెట్ల కింద నిర్వహించింది. ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌జె జయబాల్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయను హాస్పిటల్‌కు తరలించి.. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు బయటకు షిఫ్ట్ చేశారు. రూ.9 వేల కోట్ల బడ్జెట్‌ను ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేశారు. జులై 20న పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, తొలి రెండు రోజులు […]

Read More

రమ్యకృష్ణ కారులో మద్యం

సీనియర్‌ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్​టాఫిక్​గా మారింది. రమ్యకృష్ణకు చెందిన ట‌యోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్‌07క్యూ 0099) కారు మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తోంది. వాహనాలను చెక్ చేస్తున్న క్రమంలోనే ఆమె కారును చెక్​ చేయగా అందులో 96 బీర్ బాటిళ్లు, 8 ఫుల్ బాటిళ్ల మద్యం ఉండడంతో వెంటనే సీజ్ చేశారు. కాగా, ఈ ఘటనపై రమ్యకృష్ణ […]

Read More