Breaking News

పాతపట్నం

‘సుక్క’ చిన్నబోయింది. ఆకలికి చిక్కి పోయింది

‘సుక్క’ చిన్నబోయింది.. ఆకలికి చిక్కి పోయింది

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ సుక్క చిన్నబోయింది. ఆకలికి చిక్కిపోయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ ప్రస్తుతం నిరాడంబర […]

Read More
కంటైన్​ మెంట్​ జోన్లలోకి అనుమతించొద్దు

కంటైన్​ మెంట్​ జోన్లలోకి అనుమతించొద్దు

సారథి న్యూస్​, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) ఆదివారం జిల్లాలో పర్యటించారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి పాజిటివ్ కేసులు వచ్చిన పాతపట్నం ప్రాంతాన్ని పరిశీలించారు. కంటైన్​మెంట్​ ప్రాంతాలకు వచ్చేందుకు, పోయేందుకు ఒకటే మార్గం ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ కంటైన్​ మెంట్​ జోన్ […]

Read More
'పాతపట్నం'లో బయటికి రావొద్దు

‘పాతపట్నం’లో బయటికి రావొద్దు

సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పాతపట్నం మండలంలో లాక్ డౌన్ ను మరింత కఠినం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. జిల్లాలో మూడు పాజిటీవ్ కేసులు నమోదవ్వడంతో అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. శనివారం కలెక్టర్ జె.నివాస్ మీడియాతో మాట్లాడుతూ పాతపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి రాగానే పరీక్షలు నిర్వహిస్తే పాజిటీవ్ గా వచ్చిందని, కాకినాడ తుది ఫలితాల కోసం పంపించగా నెగిటీవ్ […]

Read More