సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని బార్లు, క్లబ్బుల యజమానులకు ఊరట లభించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా బార్లు, కబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇప్పటికే వైన్ షాపులు తెరుచుకోగా, మొత్తానికి దాదాపు ఆరు నెలల కాలం తర్వాత తెలంగాణలో బార్లు, క్లబ్బులు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్ రూమ్‌లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బార్లు, క్లబ్బులలో మ్యూజికల్ ఈవెంట్స్, డ్యాన్స్‌లను […]