సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి […]
మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సారథి న్యూస్, మెదక్: పంటలు సాగుచేసే ప్రతి రైతుకు లాభం చేకూరేలా పంటమార్పిడి విధానం అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో వ్యవసాయ, మార్కెటింగ్, అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, సీడ్ డీలర్ల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో రైతులలో పంట మార్పిడి, వరి, పత్తి, కంది పంటల సాగు చేసే విధానంపై […]